nagole
Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్రయాణికులకు షాక్.. వాహనాల పార్కింగ్ డబ్బులు చెల్లించాల్సిందే..
Metro Rail Parking Fee | హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ముగింపు పలకబోతున్నది. నాగోల్ స్టేషన్‌లో ఇప్పటికే పార్కింగ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించింది. గత బుధవారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్రయాణికులకు రాత్రి సమయంలో అక్కడ కొత్త బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. పార్కింగ్ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొనడంతో స్టేషన్‌లో నిరసన చేపట్టారు. పార్కింగ్ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్ […]
Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?
Hyderabad New Metro Stations | హైదరాబాద్: కొత్త ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్, స్టేషన్ స్థానాలను ఖరారు చేసేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HMAL ) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి శనివారం నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించారు. కొత్త నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల ప్రయాణీకుల సౌకర్యార్థం కాన్కోర్స్ స్థాయిలో స్కైవాక్‌తో అనుసంధానించనున్నారు. భారీ […]
