naegleria fowleri prevention
Naegleria fowleri | మనిషి మెదడు తినే భయంకరమైన సూక్ష్మజీవి.. ముందే ఎలా కనిపెట్టాలి? ముందు జాగ్రత్తలు..
What is Naegleria fowleri | మనిషి మెదడును తినే అమీబా ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల ఐదేళ్ల బాలిక నైగ్లేరియా ఫౌలెరీ (మెదడు తినే అమీబా) వల్ల కలిగే అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా మే 20న కేరళలోని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. గతంలో కూడా, అరుదైన ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ అనేక మంది ప్రాణాలను బలిగొంది. అసలు ఈ నైగ్లేరియా ఫౌలెరీ ఏమిటి? ఇది ఒకే-కణ జీవి, సరస్సులు, వేడి నీటి కుంటలు, […]
