1 min read

Brain Eating Amoeba | దేశంలో మరో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కేసు నమోదు..

బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా (Brain Eating Amoeba) మ‌ళ్లీ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. కేర‌ళ రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసును అధికారులు గుర్తించారు. తాజాగా 14 సంవ‌త్స‌రాల‌ బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడికి ఆస్ప‌త్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. దీంతో కేర‌ళ‌లో మెదడును తినే అమీబా సోకిన‌వారి వారి సంఖ్య 4 కు చేరింది. ఇప్ప‌టికే ఈ వైరస్‌బారిన పడినవారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబియా సోకిన బాలుడు […]

1 min read

Naegleria fowleri | మనిషి మెదడు తినే భయంకరమైన సూక్ష్మజీవి.. ముందే ఎలా కనిపెట్టాలి? ముందు జాగ్రత్తలు..

What is Naegleria fowleri | మనిషి మెదడును తినే అమీబా ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల ఐదేళ్ల బాలిక నైగ్లేరియా ఫౌలెరీ (మెదడు తినే అమీబా) వల్ల కలిగే  అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా మే 20న కేరళలోని  కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. గతంలో కూడా, అరుదైన ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ అనేక మంది ప్రాణాలను బలిగొంది. అసలు ఈ నైగ్లేరియా ఫౌలెరీ ఏమిటి? ఇది ఒకే-కణ జీవి, సరస్సులు, వేడి నీటి కుంటలు, […]

1 min read

మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..

కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. ‘Brain-Eating Amoeba’ గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు. ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ […]