Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: N.Ramchandar Rao

Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం

Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం

Telangana
రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (N.Ramchandar Rao) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును “అనంతగిరి (Ananthagiri) జిల్లా”గా మారుస్తామని స్పష్టం చేశారు. అనంతగిరి పర్యాటక కేంద్రంగా దక్షిణ ఊటీగా ప్రసిద్ధి అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారు? బీసీలకు ఇప్పటికే బీసీ-బీ, బీసీ-ఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి. రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.యూరియా సరఫరాపై అసత్య ప్రచారం.....