MUMBAI NEWS
Navi Mumbai Airport : భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం
Navi Mumbai Airport | లండన్, న్యూయార్క్. టోక్యోలో మాదిరిగా ప్రపంచ స్థాయి విమనాశ్రయాల సరసన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) చేరింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (అక్టోబర్ 8) న ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ విమానాశ్రయం డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్, సిడ్కో (సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్) మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో […]
Saif Ali Khan Stabbing Case : అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీయుడేనా..?
Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) ఆదివారం తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సదరు వ్యక్తి నటుడి ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. థానే (Thane) నగరలో అరెస్టయిన నిందితుడు వ్యక్తి బంగ్లాదేశీయుడని, అతను భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత తన పేరును మహ్మద్ […]
