Saturday, August 30Thank you for visiting

Tag: MS Swaminathan

Trump Tariffs | మేం సిద్ధంగా ఉన్నాం.. డోనాల్డ్ ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్

Trump Tariffs | మేం సిద్ధంగా ఉన్నాం.. డోనాల్డ్ ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్

World
Trump Tariffs | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త‌న వ్యాఖ్య‌ల‌తో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మన రైతుల సంక్షేమమే మన ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు. భారత ఎగుమతులపై డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీగా సుంకాలు పెంచడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో , ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, భారతదేశం తన రైతుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) గురువారం స్ప‌ష్టం చేశారు.దిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "మాకు, మా రైతుల ప్రయోజనాలే (Farmer Welfare)ముఖ్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎన్న‌టికీ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు, అందుకు నేను దానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం దానికి సిద్ధంగా ఉంది" అని అన్న...