1 min read

Motorola Razr 60 | మోటొరోలా నుంచి సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

Motorola Razr 60: మోటరోలా తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మోటరోలా రేజర్ 60 అల్ట్రా విడుదలైన రెండు వారాల తర్వాత మోటరోలా రేజర్ 60 తొలిసారిగా విడుదలైంది. ఈ కొత్త ఫోన్ 6.9-అంగుళాల pOLED మెయిన్ డిస్‌ప్లేతో పాటు 3.6-అంగుళాల pOLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7400X చిప్‌సెట్ ద్వారా ప‌నిచేస్తుంది. 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 30W టర్బోపవర్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌ ఇస్తుంది. […]