Motorola
Motorola Razr 60 | మోటొరోలా నుంచి సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
Motorola Razr 60: మోటరోలా తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మోటరోలా రేజర్ 60 అల్ట్రా విడుదలైన రెండు వారాల తర్వాత మోటరోలా రేజర్ 60 తొలిసారిగా విడుదలైంది. ఈ కొత్త ఫోన్ 6.9-అంగుళాల pOLED మెయిన్ డిస్‌ప్లేతో పాటు 3.6-అంగుళాల pOLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7400X చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 30W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. […]
Motorola | మోటరోలా నుంచి బిల్ట్-ఇన్ స్టైలస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) పేరుతో మోటరోలా బ్రాండ్ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎడ్జ్ 60 స్టైలస్ అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన బలమైన 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. […]
బడ్జెట్ ధరలోనే సరికొత్త ఫీచర్లతో Moto G35 5G ఫోన్ లాంచ్
Moto G35 5G భారతదేశంలో ఈ రోజు లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 4GB LPDDR4x RAMతో కూడిన Unisoc T760 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.ఇది దుమ్ము, స్ప్లాష్ ను తట్టుకునేలా IP52 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఇందులో చూడవచ్చు. 6.72-అంగుళాల ఫుల్-HD+ LCD స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా, Moto G35 5G మోడల్ ను మొదట్లో Moto […]
