Saturday, August 30Thank you for visiting

Tag: most expensive Indian TV show

భారతదేశపు అత్యంత ఖరీదైన టీవీ షో రూ.500 కోట్లు, బ్రహ్మాస్త్ర, బాహుబలి, జవాన్, టైగర్ 3 కంటే ఎక్కువ.. పెద్ద స్టార్లు ఎవరూ లేరు..

భారతదేశపు అత్యంత ఖరీదైన టీవీ షో రూ.500 కోట్లు, బ్రహ్మాస్త్ర, బాహుబలి, జవాన్, టైగర్ 3 కంటే ఎక్కువ.. పెద్ద స్టార్లు ఎవరూ లేరు..

Entertainment
Porus:  గత రెండు దశాబ్దాలుగా భారతీయ చిత్రాల నిర్మాణ బడ్జెట్‌లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రూ.40 కోట్లు పెడితే భారీ బడ్జెట్ సినిమాగా భావించే కాలం నుంచి ఇప్పుడు పెద్ద సినిమాలకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసే కాలానికి వచ్చేశాం.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతీయ టెలివిజన్ షోలు కూడా బడ్జెట్ విషయంలో సినిమాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు.. కొన్ని టెలివిజన్ షోలు  భారతీయ చిత్రాల బడ్జెన్ ను  కూడా అధిగమించాయి. ఉదాహరణకు, ఇప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన ఇండియన్  టీవీ షోకు  మూడు భారతీయ చిత్రాల కంటే ఎక్కువ ఖర్చు అయింది. భారతదేశం నుండి అత్యంత ఖరీదైన టీవీ షో India's most expensive TV Show: 2017-18 నుండి ప్రసారం అయిన , చారిత్రాత్మక నాటకం పోరస్(Porus) భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన టీవీ షోగా పరిగణిస్తారు. 249 ఎపిసోడ్‌లతో కూడిన ఈ ధారావాహిక సీరియల్, భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌ త...