1 min read

Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకుంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు చుక్కెదుర‌వుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్ర‌మంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండ‌డంతో ఉద్యోగులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసుల‌ను త‌గ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇందుకు కార‌ణం.. తక్కువ […]

1 min read

MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్‌ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు

MMTS Special Trains : హైద‌రాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్ర‌జ‌ల‌కు నిర్విరామంగా సేవ‌లందిస్తున్నాయి. వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా ప్ర‌త్యేక స‌ర్వీస్ ల‌ను న‌డిపించేందుకు హైద‌రాబాద్ మెట్రో సిద్ధ‌మైంది. అయితే ప్ర‌త్యేక స‌ర్వీసులు రెండు రోజులకు మాత్రమే ప‌రిమితం చేయ‌నున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు వినాయ‌క‌ నిమజ్జనాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్ర‌మంలోనే […]