1 min read

MMTS services | ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..

MMTS services : హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్  అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో పలు MMTS సర్వీసులను రద్దు చేసింది. రద్ద అయిన MMTS రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల జాబితా.. ట్రెన్ నెంబర్. 47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్) ట్రెన్ నెంబర్.47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్) […]

1 min read

ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..

Ghatkesar-Sanathnagar MMTS | ఘట్‌కేసర్ – సనత్‌నగర్ కొత్త MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ సెక్షన్‌లో కొత్త MMTS స్టేషన్లు నిర్మించాలనే డిమాండ్లు  కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు ఈ మార్గంలో  పెద్ద సంఖ్యలో ప్రతీరోజు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్,  అల్వాల్‌లోని లయోలా కాలేజీ సమీపంలో స్టేషన్‌ను నిర్మించాలని MMTS రైలు స్టేషన్ సాధన సమితి,  సబర్బన్ రైలు ట్రావెలర్స్ […]