Missile Attacks
Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..
Operation Sindoor LIVE : భారత్, పాక్ సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడి చేయడంతో.. భారత్ దీటుగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై ఒక్కసారిగా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి సైతం ధ్రువీకరించారు. పాక్ సైన్యం (Pakistan Air Force) హెడ్‌క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్, చక్వాల్‌లోని మురీద్, జాంగ్ […]
Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్
Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం లపై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మిసైల్స్ ఆకాశం నుంచి నగరగాలపై పడుతుండగా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ (ISRAEL ) పై […]
