Saturday, August 2Thank you for visiting

Tag: Ministry of External Affairs

India-Sri Lanka | భార‌త్‌ కు తిరుగులేని మద్ద‌తు ప్రకటించిన శ్రీలంక

India-Sri Lanka | భార‌త్‌ కు తిరుగులేని మద్ద‌తు ప్రకటించిన శ్రీలంక

World
New Delhi : శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే ( Anura Kumara Dissanayake ) సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో విస్తృత చర్చల సందర్భంగా భారత్ కు సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఇచ్చారు. భార‌త‌ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎవ‌రికీ అనుమతించ‌మ‌ని హామీ ఇచ్చారు. సంయుక్త పత్రికా ప్రకటనలో, శ్రీలంక అధ్యక్షుడు, "భారత ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా మా భూమిని ఉపయోగించడాన్ని మేము అనుమతించబోమని నేను భారత ప్రధానికి హామీ ఇచ్చాను. భారతదేశంతో త‌మ‌ సహకారం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని అన్నారు.India-Sri Lanka bilateral ties : సెప్టెంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం శ్రీలంక ప్రెసిడెంట్‌ దిసానాయక ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. చర్చలకు ముందు, రాష్ట్రపతి భవన్‌లో డిసానాయక్‌కు లాంఛనంగా స్వాగతం పలికారు. "వాణిజ్యం, పెట్టుబడులు, ...
Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి

Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి

World
Mecca | ఈ ఏడాది హజ్ (Hajj ) యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్య కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు పేర్కొంది."ప్రతి సంవత్సరం, చాలా మంది భారతీయ యాత్రికులు హజ్‌ను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్ కోసం సౌదీని సందర్శించారు. కోర్ హజ్ కాలం జూలై 9 నుంచి 22 వరకు ఉంది. ఇప్పటివరకు 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గతేడాది మరణాల సంఖ్య 187గా నమోదైంది.సౌదీ అరేబియాలోని మక్కాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రలో 1,000 మంది యాత్రికులు (Hajj pilgrims ) మరణించారని AFP నివేదించింది. అరబ్ దౌత్యవేత్త ప్రకారం.. ఈజిప్టు నుంచి 658 మంది యాత్రికులు మరణించారు. వీరిలో 630 మంది నమోదు కాని యాత్రికులు ఉన్నారు. జోర్డాన్, ఇండోనేష...