1 min read

Israel | హిజ్బుల్లాకు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని ఇజ్రాయెల్ ..

Israel | లెబనాన్‌లో ఇరాన్-మద్దతు గల హిజ్బుల్లాపై నిర్విరామంగా దాడులు చేస్తోంది. ఈ మిలిటెంట్ గ్రూపునకు చెందిన‌ కమాండ్ సెంటర్‌లు, ఆయుధాల నిల్వ‌లు, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేప‌డుతోంది. ఈ పేలుళ్లు దక్షిణ బీరుట్ పరిసర ప్రాంతాలను రెండు గంటలకు ప్ర‌భావితం చేశాయి. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన బాంబు దాడి ఆదివారం వరకు కొనసాగింది. బీరుట్‌లోని షియాలు అధికంగా ఉండే శివారు ప్రాంతమైన దహియేహ్‌లోని నివాసితులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైనిక […]