Thursday, July 31Thank you for visiting

Tag: MG Motor India

2025 MG Comet EV : కొత్త కామెట్ ఎలక్ట్రిక్ కారులోని సరికొత్త అప్డేట్స్ ఏమిటి?

2025 MG Comet EV : కొత్త కామెట్ ఎలక్ట్రిక్ కారులోని సరికొత్త అప్డేట్స్ ఏమిటి?

Auto
2025 MG Comet EV launched | JSW MG మోటార్ (MG Motor India) ఇండియా అప్ డేట్ చేసిన కామెట్ EV ని రూ. 4.99 లక్షల ప్రారంభ ధరకు (BaaS మాడ్యూల్‌తో రూ. 2.5/కిమీ) విడుదల చేసింది. MG కామెట్ EV సాధారణ ధరలు రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.81 లక్షల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్). 2025 మోడల్‌ కామెట్ EV కొత్త ఫీచర్లను జతచేసి ధరలను స్వల్పంగా పెంచారు. కంపెనీ ఇటీవలే కామెట్ EVని రూ. 9.81 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ వేరియంట్లు, బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ రెండూ రూ. 11,000 వద్ద బుకింగ్‌లకు అందుబాటులో ఉన్నాయి.2025 MG కామెట్ EV: కొత్తగా ఏముంది?2025 MG Comet EV: What’s new? బ్యాటరీతో నడిచే మైక్రో హ్యాచ్ బ్యాక్ తాజా వెర్షన్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.ఎగ్జిక్యూటివ్ (Executive)ఎక్సైట్ (Excite)ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జ్ (Excite Fast Charging)ఎక్స్‌క్లూజి...