Medram app
Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) కు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ‘మై మేడారం యాప్’ (Medram app) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది భక్తులకు ఒక గైడ్‌గా ఉపయోగపడనుంది. ఈ యాప్ సాయంతో జాతర పరిసరాల్లోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్రదేశాలు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు తదితర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే, తప్పిపోయిన వారి కోసం మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసే కేంద్రాలు, అగ్నిమాపక కేం ద్రాలకు సంబంధించిన […]
