medical report
దేశ ప్రజలందరికీ ఉపయోగపడే U-WIN Portal త్వరలో ప్రారంభం.. దీని ఫీచర్లు ఇవే..
U-WIN Portal Key features | గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు పూర్తి టీకా రికార్డు కోసం వ్యాక్సిన్ సేవలను డిజిటలైజ్ చేసేందకు వచ్చే అక్టోబర్‌లో ఆన్‌లైన్ వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ U-WINని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం వెల్లడించారు. ఈ పోర్టల్ ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన పనిచేస్తోంది. గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు […]
