Manipur Violence LIVE Updates
మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు
మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు. “వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి పాల్పడిన […]
