Mancherial
దసరా బంపర్ ఆఫర్.. లక్కీ డ్రా విజేతలకు గొర్రె పొట్టేలు, మేకపోతు, ఖరీదైన మద్యం బాటిళ్లు..
Dasara Lucky Draw : సాధారణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందినవారికి షీల్డ్‌లు, మెడల్స్, లేదా గృహోపకరణాలను, చీరలను బహుమతులుగా ఇస్తారు. కానీ వీటన్నింటికీ భిన్నమైన బహుమతులను ఈగ్రామంలో అందజేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్తగా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఈ బహుమతుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు. Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు […]
మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు
Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా […]
