Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Malkajgiri MP Eatala Rajender

Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం

Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం

Telangana
Telangana BJP president post : తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్ష పదవికి బండి సంజ‌య్ (Bandi Sanjay) పేరు మ‌రోసారి తెర‌పైకి వచ్చింది. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌వి (BJP Telangana president post)లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, జి.కిష‌న్‌రెడ్డి (G Kishan Reddy) ఉండ‌గా సంస్థాగ‌త ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ బండి సంజ‌య్ పోటీ ప‌డుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి (MP and Union minister )గా బండి సంజ‌య్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష పద‌వి (Telangana BJP president post) రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు (ex-MLC Ram Chander Rao) పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.Telangana BJP president post : బండి సంజయే ఎందుకు?తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్షగా ఉన్న బండి సంజ‌య్ ను 2023 అసెంబ్లీ ఎన్నికల (state Assembly elections) ముం...