Mahakumbh Stampede
Mahakumbh Stampede | కుంభమేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీలక ప్ర
Mahakumbh Stampede : ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో తొక్కిసలాటకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీస్ డిఐజి (మహాకుంభ్ నగర్) వైభవ్ కృష్ణ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది భక్తులు గాయపడ్డారని తెలిపారు. మహాకుంభమేళాలో తెల్లవారుజామున 1-2 గంటల మధ్య జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందిని గుర్తించామని, మిగిలిన 5 మందిని గుర్తించడం జరుగుతోందని మహాకుంభ్ నగర్ డిఐజి (UP Police) […]
