Mahakumbh Amrit Snan
Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభమేళా భక్తులు.. ముగింపు దశలోనూ తగ్గని జోరు
Mahakumbh 2025 | ప్రయాగ్‌రాజ్(Prayagraj) లో కుంభమేళా త్వరలో ముగియనున్నందున, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఊహించని విధంగా 60 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహాకుంభమేళా ప్రారంభమైనప్పుడు, ప్రభుత్వం 45 కోట్ల మంది వస్తారని అంచనా వేసింది, కానీ ఆ సంఖ్య ఇప్పటికే 60 కోట్లను దాటింది. Mahakumbh 2025 : […]
