Naraka Chaturdashi 2024 | నరక చతుర్దశి ప్రాముఖ్యత ఏమిటి? దేశంలో ఈ పండుగను ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..
Naraka Chaturdashi 2024 | దీపావళి పండుగలో భాగంగా నరక చతుర్దశిని దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఎంతో ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటారు. నరక చతుర్దశి అంటే చెడుపై మంచి సాధించిన రోజు. అందుకే ఈ రోజున దేశమంతటా దీపాలు వెలిగిస్తారు. ఈ పండుగకు సంబంధించిన కొన్ని కథలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: నరకాసురుని వధ: రాక్షస రాజైన నరకాసురుడు భూమిపై ప్రజలను హింసిస్తుంటాడు. అతడి హింసను భరించలేక, ప్రజలు సహాయం కోసం శ్రీకృష్ణుడిని, కాళికాదేవిని ప్రార్థించారు….