Lopamudra
Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?
Kompella Madhavi Latha | హైదరాబాద్ లోక్ సభ స్థానం కైవసం చేసుకునేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. ఇక్కడ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించిన తిరుగులేని నేతగా ఉన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీగా పాతబస్తీకి చెందిన అగ్నికణం వంటి కొంపెల్ల మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలో నిలుపుతోంది. అయితే హైదరాబాద్ స్థానానికి 49ఏళ్ల మాధవీలతను ఎంపిక చేయడానికి కారణమేంటి? హైదరాబాద్‌లోని ప్రఖ్యాత హాస్పిటల్స్‌లో ఒకటైన విరించి హాస్పిటల్స్‌కు ఆమె చైర్మన్‌గా […]
