1 min read

Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….

Know Your Candidate app | లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024)కు ముందు కీలకమైన సమాచారంతో ఓటర్లకు సాధికారత కల్పించేందుకు  ‘నో యువర్ క్యాండిడేట్’ (KYC) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  ప్రకటించారు. ఈ యాప్ ఓటర్లకు వారి  నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న  అభ్యర్థుల నేర చరిత్ర,  ​​ఆస్తులు,  అప్పుల గురించి పూర్తి సమాచారం అందిస్తుంది.  తమ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల నేర చరిత్ర, వారి ఆస్తులు, […]