list of international awards received by modi
ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’, పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం. గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని […]
