Thursday, December 19Thank you for visiting
Shadow

Tag: lifestyle

fenugreek seeds : మెంతి గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

fenugreek seeds : మెంతి గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Life Style
Benefits of drinking fenugreek seeds water : శీతాకాలంలో ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వేడి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు చలికాలంలో తప్పనిసరిగా మెంతి గింజలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నిజానికి, ఇనుము, కాల్షియం, సోడియం, జింక్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో పాటు, విటమిన్లు A, B C కూడా మెంతి గింజలలో ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. దాని ప్రయోజనాలు మరియు మీరు మెంతి నీటిని ఎలా సేవించవచ్చో ముందుగా తెలుసుకుందాం.మెంతి గింజలను ఎలా తీసుకోవాలి?మెంతి గింజలను తినడానికి, మీరు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి. దీన్ని రోజూ తాగడం వల్ల ఎన్నో...
Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Life Style
Winter Season | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు అంద‌రూ జలుబు బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలు, త‌డి వాతావ‌ర‌ణం, ఎండ త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంటి లోపల ఎక్కువ సమయం వంటి కార‌ణాల‌తో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి అవ‌కాశాలు ఎక్కువ‌.ఇదే స‌మయంలో మీరు సరైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్లమీ శరీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచ‌వ‌చ్చు. ఇది అంటువ్యాధులతో పోరాడడానికి శ‌క్తి ఇస్తుంది. చల్లని వాతావ‌ర‌ణంలోనూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ శీతాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవ‌డం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లు: విటమిన్ సి పవర్‌హౌస్‌లు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల విషయానికి వస్తే, సిట్రస్ పండ్లు ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంటాయి. నారింజ, బ‌త్తాయి, నిమ్మకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి, అలాగే ఉసిరి, జామ పండ్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తు...
Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Life Style
Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భార‌త్ అల‌ర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి స‌మీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ న‌మోదైన‌ట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముంద‌స్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది. భార‌త్ లో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే.. శ‌నివారం జ‌రిగిన‌ సమీక్ష సమావేశంలో, రాబోయే వారాల్లో కేసులు న‌మోద‌య్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమ‌ని ప్రస్తుతం భారతదేశంలో మ‌హ‌మ్మారి భారీ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహ...
“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

Life Style
బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా తాజాగా హిమత్‌సింకా వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లసౌ సంచలన నిజాలు బయటపెట్టారు రేంవత్..దీనిపై ఆయన ట్విట్లర్ లో మాట్లాడుతూ.. "భారతదేశంలో బ్రెడ్ ఒక పెద్ద జోక్!" హిమత్‌సింకా అన్నారు. "భారతదేశంలో రెండు రకాల రొట్టెలు (బ్రెడ్లు) ఉన్నాయి. ఒకటి మైదాతో చేసిన వైడ్ బ్రెడ్ (తెల్ల రొట్టె), రెండవ రకం గోధుమ.. మల్టీగ్రెయిన...
లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?

లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?

Life Style
రియల్ లెదర్ & సింథటిక్ గుర్తించడానికి క్లూలు తెలుసుకోండి మనలో చాలా మంది లెదర్ వస్తువులను ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే లెదర్ ప్రోడక్స్ కొనేపుడు చాలామంది కస్టమర్లు ఇది నిజమైన లెదరేనా?" లేదా నకిలీదా.. లేదా సింథటికా? అనే ప్రశ్నలు తలెత్తూనే ఉంటాయి. లెదర్ బెల్టులు, బ్యాగులు, చెప్పులు, పర్సులు వంటి లెదర్ వస్తువులను కొనేటపుడు ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. సింథటిక్ (Synthetic) అనేది ఒరిజినల్ లెదర్ కు ప్రత్యామ్నాయం.. ఈ రెండింటి మధ్య తేడాతెలుసుకోవడం కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి . ఏది ఏమైనప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సింథటిక్ లేదా ఒరిజినల్ లెదర్‌ను గుర్తించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి మీ కళ్ళు, ముక్కు, స్పర్శతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్వాలిటీ లెదర్ లెదర్ నాణ్యతను నిర్ణయించడంలో మొదటి క్లూ కంపెనీ వెబ్‌సైట్. ప్రొడ...