Saturday, February 14"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Life Hacks

మీరు కొన్న‌ గోధుమ పిండి క‌ల్తీదా? లేదా? అనేది ఇలా ఇంట్లోనే ప‌రీక్షించుకోండి

మీరు కొన్న‌ గోధుమ పిండి క‌ల్తీదా? లేదా? అనేది ఇలా ఇంట్లోనే ప‌రీక్షించుకోండి

Life Style
How to Test Flour Purity  | కల్తీకి కాదేదీ అన‌ర్హం.. ప్ర‌స్తుతం మార్కెట్ లో అక్ర‌మార్కులు ధ‌నార్జ‌నే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌తీ వ‌స్తువును క‌ల్తీ చేసేస్తున్నారు. వంట నూనెలు, పాలు, నెయ్యి, తేనె, ప‌ప్పులు ఎన్నో ఉన్నాయి. ఇందులో గోధుమ పిండి మినహాయింపు కాదు. క‌ల్తీ పిండి (Adulterated Wheat Flour) వ‌ల్ల‌ తీవ్రమైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీయ‌వ‌చ్చు.గోధుమ పిండి, గోధుమ ధాన్యం నుంచి తయారవుతుంది, గోదుప పిండి సాధారణంగా లేత గోధుమరంగు లేదా తెలుపు రంగులో ఉంటుంది. మెషిన్ ద్వారా గ్రౌండ్ చేసిన‌ పిండి చాలా మెత్తగా ఉంటుంది. పొట్టును కలిగి ఉండదు. అయితే దంచిన గోదుమ పిండి ముతకగా ఉంటుంది, కొంత పొట్టును కలిగి ఉంటుంది. అలాగే ఇది వగరు వాసన కలిగి ఉంటుంది. గోధుమ పిండిని కల్తీ చేయడానికి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు? కల్తీల యొక్క అత్యంత సాధారణ రకాలు:మైదా లేదా శుద్ధి చేసిన పిండి (Maid...
LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్

LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్

Trending News
‘జీవన్ ఉత్సవ్’ పాలసీ గురించి తెలుసుకోండి.. LIC Jeevan Utsav plan: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో సరి కొత్త బీమా పాలసీని తీసుకొచ్చింది.  తక్కువ ప్రీమియం చెల్లింపు సంవత్సరాలతో, జీవిత కాల బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చే ప్లాన్ ఇది. ఈ పాలసీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ ఈ జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav plan) నాన్ లింక్డ్.. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తున్న సంవత్సరాల్లో  కూడా గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి.. 90 రోజుల వయస్సు ఉన్న శిశువు నుంచి 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు.ఒకవేళ మరణిస్తే.. ఈ ప్లాన్ తీసుకుంటే.. పాలసీదారుడికి జీవితాంతం పాలసీ కవరేజ్ లభిస్తుంది. పాలసీదారుడు మరణించిన సమయంలో బీమా చేసిన మొత్తాన్ని, గ్యారెంటీ అడిషన్స్ ...