Sunday, February 15"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: LIC Bima Sakhi Application

LIC బీమా సఖీ స్కీమ్ లో ఎలా చేరాలి? , మీరు ప్రతి నెలా ఎంత డబ్బు సంపాదిస్తారు? పూర్తి వివరాలు..

LIC బీమా సఖీ స్కీమ్ లో ఎలా చేరాలి? , మీరు ప్రతి నెలా ఎంత డబ్బు సంపాదిస్తారు? పూర్తి వివరాలు..

Career
LIC Bima Sakhi Application : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీమా సఖీ యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే.. చదువుకున్న మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారిని స్వావలంబనగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా LIC బీమా సఖీ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే.. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పథకంలో చేరవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు బీమా సఖి పథకానికి అర్హులు. పథకంలో చేరిన మహిళలను “బీమా సఖీ” (Bima Sakhi) అని పిలుస్తారు. ఆమె తన ప్రాంతంలోని మహిళలకు బీమా పథకాల గురించి అవగాహన పెంపొందించడంతోపాటు వారిని బీమా పథకాల్లో చేర్పించాల్సి ఉంటుంది. తద్వారా వారికి స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీమా సఖీ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.బీమా సఖి పథకం గురించిలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC ) ప్రవేశపెట్టిన ఈ పథకంలో పదో త...