1 min read

చైనా ఫోన్లకు పోటీగా భారతీయ బ్రాండ్.. 5000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,000 లోపే..

Lava | భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా తన స్టార్మ్ సిరీస్‌లో రెండు కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటి ధరలు రూ. 8,000 కంటే తక్కువగానే ఉన్నాయి. లావా స్టార్మ్ ప్లే (Lava Storm Play) , లావా స్టార్మ్ లైట్ (Lava Storm Lite)పేరుతో వ‌స్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. ఇందులో 5,000mAh బ్యాటరీ, 128GB వరకు స్టోరేజ్‌ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్న Redmi, Realme, […]