Wednesday, July 30Thank you for visiting

Tag: Lava Storm Lite

చైనా ఫోన్లకు పోటీగా భారతీయ బ్రాండ్.. 5000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,000 లోపే..

చైనా ఫోన్లకు పోటీగా భారతీయ బ్రాండ్.. 5000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,000 లోపే..

Technology
Lava | భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా తన స్టార్మ్ సిరీస్‌లో రెండు కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటి ధరలు రూ. 8,000 కంటే తక్కువగానే ఉన్నాయి. లావా స్టార్మ్ ప్లే (Lava Storm Play) , లావా స్టార్మ్ లైట్ (Lava Storm Lite)పేరుతో వ‌స్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. ఇందులో 5,000mAh బ్యాటరీ, 128GB వరకు స్టోరేజ్‌ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్న Redmi, Realme, Poco, Infinix వంటి చైనీస్ బ్రాండ్ల‌కు బలమైన సవాలును విసిరింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.Lava స్టార్మ్ సిరీస్ ఇండియా ధరలావా స్టార్మ్ ప్లే 6GB RAM మరియు 128GB స్టోరేజ్ కలిగిన ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది, దీని ధర రూ. 9,999. దీని మొదటి సేల్ జూన్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంది.లావా స్టార్మ్ లైట్ రెండు స్టోరేజ్ ఆప...