Lava O2
రూ.7999లకే లావా O2 స్మార్ట్ ఫోన్..
Lava O2 | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లావా O2, బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఫోన్ అని కంపెనీ పేర్కొంది. యునిసోక్ ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ సెటప్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్-సి యుఎస్‌బి కేబుల్‌తో 18W ఫాస్ట్ ఛార్జింగ్, స్టాక్ ఆండ్రాయిడ్ 13, మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల కోసం 2 సంవత్సరాల సెక్యూరిటీ […]
Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్
దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కొత్తగా లావా O2 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ X ( ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. లావా కొత్త స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ భారతదేశంలో లాంచ్ చేయడానికి లావా O2 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. Xలోని […]
