Friday, August 1Thank you for visiting

Tag: Lava Blaze Dragon 5G

లావా బ్లేజ్ డ్రాగన్ 5G రిలీజ్: అద్భుతమైన ఫీచర్లతో రూ. 8999కే 5G ఫోన్​ ‌‌‌‌– Lava Blaze Dragon 5G

లావా బ్లేజ్ డ్రాగన్ 5G రిలీజ్: అద్భుతమైన ఫీచర్లతో రూ. 8999కే 5G ఫోన్​ ‌‌‌‌– Lava Blaze Dragon 5G

Technology
Lava Blaze Dragon 5G: భారతీయ బ్రాండ్ లావా కొత్త సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ 'Lava Blaze Dragon 5G'ని విడుదల చేసింది. దీనిని రూ. 8999 ధరకు కొనుగోలు చేయవచ్చు. కొత్త Lava Blaze Dragon స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 మొబైల్ ప్రాసెసర్ ఉంది. దీనికి 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ రీయర్​ మెయిన్​ కెమెరా అందించారు. ఫోన్ గోల్డెన్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ రెండు రంగుల్లో వస్తుంది. తాజా Android 15పై నడుస్తుంది.లావా బ్లేజ్ డ్రాగన్ 5G ధరలావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో వస్తోంది. ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో ప్రారంభ ధర రూ. 8999 కు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ఆగస్టు 1న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి అందుబాటులో ఉంటు...