1 min read

Lava Shark 5G | ఐఫోన్ 16 ను పోలిన 5G ఫోన్‌ను విడుదల చేసిన లావా

Lava Shark 5G | చూడ్డానికి ఐఫోన్ 16 లా కనిపించే స్మార్ట్ ఫోన్ ను లావా కంపెనీ ఈరోజు విడుదల చేసింది. లావా షార్క్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4GB RAMతో జత చేయబడిన 6nm ఆక్టా-కోర్ Unisoc T765 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది అదనంగా 4GB వర్చువల్ RAM విస్తరణకు సపోర్ట్ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. […]

1 min read

Lava Agni 3: రెండు డిస్‌ప్లేతో తక్కువ బడ్జెట్‌లోనే లావా స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు,. ధరెంతంటే?

Lava Agni 3 Price : దేశీయ స్మార్ట్‌ ఫోన్ కంపెనీ లావా.. త‌క్కువ‌ బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్లను విడుదల చేసింది. అయితే ఈసారి సాధార‌ణ ఫోన్ కాదు. ఇది వెరైటీగా తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి ప‌రిచ‌యం చేసింది. లావా అగ్ని 3 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను శుక్రవారం రిలీజ్‌ చేసింది. ఇదివ‌ర‌కు అగ్ని 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయ‌గా ఇప్పుడు దాని కొన‌సాగింపుగా అగ్ని 3ని […]