1 min read

Chandipura Virus | చండీపూరా వైర‌స్ క‌ల‌క‌లం.. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి 16 మంది మృతి

Chandipura Virus : గుజ‌రాత్ రాష్ట్రంలో మొత్తం 50కి పైగా చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అనుమానిత వైరస్ కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అందులో ఏడుగురు రోగులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. “చండీపురా వైరస్ కు సంబంధించి మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు […]