
Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు
Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతర ప్రారంభమైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతి నదులు ప్రయాగ్ రాజ్ (Prayag Raj) లో కలుస్తాయి అందుకే దీనిని త్రివేణి సంగమం (Triveni Sangam) అని పిలుస్తారు..మహా కుంభ్‌లో మూడు రాజ స్నానాలు (అమృత్ స్నాన్), మూడు ఇతర స్నానాలతో సహా ఆరు పుణ్యస్నానాలను ఆచరిస్తారు.జనవరి 13, 2025: పౌష్ పూర్ణిమ,జనవరి 14, 2025: మకర సంక్రాంతి (మొదటి అమృత స్నాన్),జనవరి 26, 2025: మహా శివరాత్రి (చివరి స్నాన్),జనవరి 29, 2025: మౌని అమావాస్య (రెండవ అమృత స్నాన్).ఫిబ్రవరి 3, 2025: బసంత్ పంచమి (మూడవ అమృత స్నాన్),ఫిబ్రవరి 12, 2025: మాఘి పూర్ణిమ,ప్రయాగ్ రాజ్ కు 40 కోట్ల మంది భక్తులు?మహా కుంభమేళా, కుంభమేళా మధ్య ప్రధాన వ్యత్...