1 min read

Hyderabad-Karnool highway | హైదరాబాద్ ‌- కర్నూల్‌ ‌గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పై బిగ్ అప్‌డేట్‌

Hyderabad-Karnool highway | హైదరాబాద్‌ ‌నుంచి కర్నూల్‌ ‌వరకు నిర్మించ‌నున్న‌ గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే కు సంబంధంచి ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించార‌ని తెలిపారు. దీరిపై కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడిన‌ట్లు తెలిపారు. ఈ రోడ్డు (Hyderabad-Karnool highway ) నిర్మాణంతో రెండు తెలుగురాష్ట్రాల […]

1 min read

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. త్వ‌ర‌లో తెలంగాణ రోడ్ల‌పైకి 1,500 కొత్త బ‌స్సులు

TGSRTC | కిక్కిరిసిపోయిన బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రోడ్లపైకి మరో 1500 బస్సులు రానున్నాయి. ఈ విషయాన్ని స్యయంగా  రవాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామ‌ని,  త్వ‌ర‌లో మ‌రో 1500 కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని ప్రకటించారు. ఈమేరకు  శ‌నివారం నల్లగొండ బస్ స్టాండ్ లో కొత్త‌ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి జెండా ఊపి […]

1 min read

ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ […]