Monday, February 16"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: KISAN Samman Nidhi 18th Instalment

రైతుల‌కు శుభవార్త.. ఈరోజు ఆ ఖాతాలో 2000 జ‌మ. ఎలా చెక్ చేసుకోవాలి?

రైతుల‌కు శుభవార్త.. ఈరోజు ఆ ఖాతాలో 2000 జ‌మ. ఎలా చెక్ చేసుకోవాలి?

National
KISAN Samman Nidhi 18th Instalment | న్యూఢిల్లీ: పీఎం కిసాన్ నిధి పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ఇది రైతులకు కేంద్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి 3 సార్లు రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో 18వ విడతలో 20 వేల కోట్ల రూపాయలను పీఎం మోదీ విడుదల చేశారు. దీనివల్ల సుమారు తొమ్మిదిన్నర కోట్ల మంది రైతులకు ల‌బ్ధి చేకూరుతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జన్ ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రాంట్లు, ఆర్థిక సహాయం తదితరాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.ఇంతకుముందు, పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు నాలుగు నెలల వ్యవధిలో రూ.2000 చొప్పున మూడు విడతలుగా సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయం అందించారు. ఈ పీఎం కిసాన్ పథకం గత ఫిబ్రవరి 2019 ...