Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Kia Sonet

SUVs under Rs 10 lakh | రూ.10 లక్షల ధరలో సర్ రూఫ్ కలిగిన టాప్ SUVలు ఇవే
Auto

SUVs under Rs 10 lakh | రూ.10 లక్షల ధరలో సర్ రూఫ్ కలిగిన టాప్ SUVలు ఇవే

SUVs under Rs 10 lakh | ఇటీవ‌ల కాలంలో సన్‌రూఫ్‌ (Sun Roof) లతో కూడిన SUVలు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. సన్‌రూఫ్‌లు ఇంతకు ముందు పెద్ద కార్ల‌ కేటగిరీలో మాత్రమే కనిపించినప్పటికీ, ఇప్పుడు చిన్న కార్ల‌ విభాగాలలో కూడా మరింత ఎక్కువ మోడ‌ళ్లు వ‌స్తున్నాయి. అనేక ఆకర్శణీయమైన ఫీచర్లు కలిగిన SUVలు ఇప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులోనే ఉన్నాయి. మహీంద్రా XUV 3XO Mahindra XUV 3XO :  మహీంద్రా లైనప్‌లోని సరికొత్త SUV, XUV 3XO, పనోరమిక్ సన్‌రూఫ్‌తో అత్యంత స‌ర‌స‌మైన‌ ధర కలిగిన వాహనం. సబ్-కాంపాక్ట్ SUV మార్కెట్‌లో ఇతర వాహనాలు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్నాయి. XUV 3XO భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేసిన‌పుడు దీని ధర ₹7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయినప్పటికీ, ఈ సౌకర్యాలు SUV ఎంట్రీ లెవ‌ల్‌ మోడళ్లలో లేవు. MX2 ప్రో మోడల్ కోసం, పనోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన XUV 3XO ధర 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ను...