Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Kempegowda International Airport

Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో

Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో

National
Bengaluru : దేశంలో అతిపెద్ద ప్ర‌యాణికుల‌ విమానయాన సంస్థ ఇండిగో, కర్ణాట‌క‌లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport) లో 31 ఎకరాల్లో రూ. 1,100 కోట్ల పెట్టుబడితో తన నిర్వహణ, మరమ్మత్తు సౌకర్యాన్ని(Maintenance, Repair and Overhaul (MRO)) ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ విష‌య‌మై భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబి పాటిల్ మాట్లాడుతూ, “ఎయిర్ ఇండియా, TASL, HAL, ఇప్పుడు ఇండిగో కర్ణాటకలో ఫెసిలిటీల‌ను ఏర్పాటు చేయడంతో, రాష్ట్రం ఆసియాలో విమానయాన ఆవిష్కరణ, తయారీ, నిర్వహణకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.” అని అన్నారు.MRO సౌకర్యం నాలుగు వైడ్-బాడీ లేదా ఎనిమిది నారో-బాడీ విమానాలకు సర్వీస్ చేయగల నాలుగు హ్యాంగర్‌లను, ఒక వైడ్-బాడీ లేదా రెండు నారో-బాడీ విమానాలను ఉంచగల ఒక పెయింట్ హ్యాంగర్‌ను కలిగి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇది A350 సిరీస్ వంటి వైడ్-బాడీ మోడళ్లకు కూడా స‌...