1 min read

Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కుల‌కు చెల్లు..

Hyderabad News : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో న‌గ‌ర‌వాసుల‌కు ట్రాఫిక్ చిక్కుల‌ను దూరం చేయ‌డానిక ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. న‌గ‌రంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్‌ సీఐటీఐ (HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ (GHMC) […]