Katchatheevu
Katchatheevu Island | కచ్చదీవుపై ఎందుకీ చర్చ.. ? ఈ ద్వీపం చరిత్ర ఏమిటీ?
Katchatheevu Island | 2024 లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీపై మరో వివాదం చుట్టుముట్టింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కచ్చతివు ద్వీపం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత దేశాన్ని విడదీసి, భారత్లో ఒక భాగమైన ద్వీపాన్ని.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. శ్రీలంకకు ఇచ్చేసిందని విమర్శించారు. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఈ కచ్చతివు వివాదంపై పడింది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ కచ్చతివు ద్వీపం ఏమిటీ ..దీని పూర్వపరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… కచ్చతీవు […]
