Karolina Goswami
Karolina Goswami | యూట్యూబర్ కరోనా గోస్వామికి బెదిరింపులు..
Karolina Goswami | భారతదేశానికి చెందిన యూట్యూబర్ కరోలినా గోస్వామిపై ధృవ్ రాథీ అనుచరులు దాడి చేసి బెదిరించారని ఆరోపించిన తర్వాత ఆమె భారతదేశంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో కలిసి నడుస్తున్నట్లు చూపించే వీడియోను షేర్ చేసింది. “మేము దేనికీ భయపడము. మేము భారతదేశంలోనే ఉంటాం.. ”అని పేర్కొంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోకు 4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కరోలినా గోస్వామికి […]
