karnool
Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం
Karnool : కంచి కామకోటి పీఠం (Kanchi Kamakoti Peetham) కొత్తగా పొదిలి (Podili) లోని ఒంగోలు సమీపంలో నిర్మించిన సనాతన ధర్మ సేవా గ్రామమైన కంచి కామకోటి శంకర విద్యాలయం (sankara vidyalaya) అందుబాటులోకి వచ్చింది. యువతలో సనాతన ధర్మ విలువలను పెంపొందించడమే ఈ విద్యాలయం లక్ష్యం. 31 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యా కేంద్రంలో ఆధునిక ఇంగ్లీషు-మీడియం విద్యను వేద అధ్యయనాలు, క్రీడలు, కళలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విలువ-ఆధారిత […]
శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ
బస్సుల ఫ్రీక్వెన్సీ పెంపు హైదరాబాద్: పర్యాటకుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టిఎస్‌ఆర్‌టిసి సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక వారాంతపు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతీ శనివారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి జేబీఎస్‌కు వస్తుందని […]
