karnataka doctor
Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..
Karnataka Power Cuts | కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా (Chitradurga district ) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు తన మొబైల్ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి రోగికి చికిత్స చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ (BJP) విమర్శలు గుప్పించింది. నివేదికలప్రకారం.. ఈ ప్రాంతం గత వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇందుకు […]
Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి
Pre Wedding shoot in Hospital | కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వహించడంపై పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడు డాక్టర్ అభిషేక్ తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. వీడియోలో డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడం కనిపిస్తుంది. పక్కనే ఉన్న అతడి భాగస్వామి అతనికి సహాయం చేస్తుంది. వీడియో […]
