Karnataka Caste Survey
TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?
TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా కులగణన (TG Caste Census ) చేసి తీరాలంటూ తన ప్రసంగాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి పార్లమెంట్ సమావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజయవంతంగా పూర్తిచేశామని ఉదహరించారు. కులగణన సర్వేలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్నట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు […]
