Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Kareena Kapoor

Saif Ali Khan Stabbing Case : అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీయుడేనా..?
Crime

Saif Ali Khan Stabbing Case : అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీయుడేనా..?

Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచిన‌ 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) ఆదివారం తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సదరు వ్యక్తి నటుడి ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. థానే (Thane) న‌గ‌ర‌లో అరెస్టయిన నిందితుడు వ్యక్తి బంగ్లాదేశీయుడని, అతను భారతదేశంలోకి అక్ర‌మంగా ప్రవేశించిన తర్వాత తన పేరును మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా అ త‌ర్వాత బిజోయ్ దాస్‌గా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు.అతను థానేలోని రికీస్ బార్‌లో హౌస్‌కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నాడని. త‌న‌ను ఎవ‌రూ గుర్తించకుండా ఉండటానికి త‌న పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బాంద్రా వెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అతని మెడ, ...