Tuesday, July 1Welcome to Vandebhaarath

Tag: kamala harris

Donald Trump | మళ్లీ ట్రంప్ వొచ్చేశాడు.. 47వ అమెరికా అధ్యక్షుడిగా
World

Donald Trump | మళ్లీ ట్రంప్ వొచ్చేశాడు.. 47వ అమెరికా అధ్యక్షుడిగా

Donald Trump | యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ J. ట్రంప్ బుధవారం అధికారికంగా ఎన్నికయ్యారు, గెలవడానికి అవసరమైన 270 కంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లను సాధించిన తర్వాత ఓవల్ కార్యాలయాన్ని తిరిగి పొందారు. AP న్యూస్ ప్రకారం, ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, కమలా హారిస్ 224 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. ఈ విజయంతో ట్రంప్ చారిత్రాత్మకంగా రెండవసారి పదవిని దక్కించుకున్నారు. ట్రంప్ తిరిగి గెలుపొంద‌డం అమెరికా రాజకీయాల్లో ఒక చారిత్ర‌క మైలురాయిగా నిలిచింది. ట్రంప్ ఎన్నికల విజయం "రస్ట్ బెల్ట్" అని పిలవబడే రాష్ట్రాలతో పాటు 2020లో అతను గతంలో కోల్పోయిన అనేక స్వింగ్ స్టేట్‌లను తిరిగి పొందారు. అక్రమ చొరబాట్లు, ద్రవ్యోల్బణం.. ఈ సారి ఎన్నిక‌ల్లో అమెరికాలో అక్రమ చొరబాట్లు, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలు కీల‌కంగా మారాయి. అరబ్‌, ‌ముస్లింలు అధికంగా ఉన్న జార్జియాలో మొదటి నుంచి కమలా హారిస్‌ ‌వ...
US Election Results 2024 | అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం..  రికార్డు తిరగరాసిన డోనాల్డ్ ట్రంప్
World

US Election Results 2024 | అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం.. రికార్డు తిరగరాసిన డోనాల్డ్ ట్రంప్

US Election Results 2024 : రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం US అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఓడించి, అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ గ‌త పదవీకాలం ముగిసిన నాలుగు సంవత్సరాల తర్వాత వైట్ హౌస్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారని ఫాక్స్ న్యూస్ అంచనా వేసింది. నెట్‌వర్క్ విశ్లేషణ ప్రకారం, ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు, అధ్యక్ష పదవిని సాధించడానికి అవసరమైన 270-ఓట్ల థ్రెషోల్డ్‌ను అధిగమించారు, ఇంకా 35 ఎలక్టోరల్ ఓట్లు మిగిలి ఉన్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్‌ కమలా హారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లలు సాధించారు.అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ విజయం అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా, వరుసగా పదవీకాలం కొనసాగకుండా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు ట్రంప్. ఈ విజయంతో, 132 సంవత్సరాల అమెరిక...
US Presidential Election 2024 : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫలితాలు ఎక్కడ చూడాలి?
World

US Presidential Election 2024 : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫలితాలు ఎక్కడ చూడాలి?

US Presidential Election 2024 | యునైటెడ్ స్టేట్స్ తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నవంబర్ 5, 2024 మంగళవారం నుంచి పోలింగ్‌ను ప్రారంభ‌మైంది. పోల్ ఫలితాలు ఓటింగ్ జరిగిన గంటల్లోనే ప్రకటించిన‌ప్ప‌టికీ గట్టి పోటీ ఉన్న సందర్భాల్లో స్పష్టమైన మెజారిటీతో విజేతను ప్రకటించడానికి కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెల‌కొంది. హారిస్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైన‌ మొదటి మహిళగా చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు. అయితే ట్రంప్ మ‌రోసారి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలు అమెరికాలో రాజకీయాలకు మరో కీలక మలుపుగా మారనున్నాయి.US అధ్యక్ష ఎన్నికలు 2024: భారతదేశంలో తేదీ, సమయంUS అంతటా పోలింగ్ స్టేషన్‌లు మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:00 నుంచి 9:00 గంటల మధ్య ప్రారంభ‌మ‌య్యాయి. తూర్పు కాలమానం ప్రకారం సా...
US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా క‌మ‌లా హారిస్..
World

US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా క‌మ‌లా హారిస్..

US Presidential Elections | వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (kamala harris) 2024 ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ప్రెసిడెంట్ జో బిడెన్ వారసురాలిగా కొన‌సాగుతుంద‌ని టాప్ డెమొక్రాట్లు చెప్పారు. US మాజీ సెనేటర్, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అయిన 59 ఏళ్ల హారిస్ నవంబర్ 5 జ‌ర‌గ‌బోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా ఎన్నికైన‌ మొదటి మహిళగా అవ‌త‌రించ‌నున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఆసియా వ్యక్తిగా ఆమె నిలుస్తారు.భార‌తీయ మూలాలున్న‌ కమ‌లా హారిస్ ను రాబోయే ఎన్నికలకు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బిడెన్ (Joe Biden) ఆదివారం ఆమోదించారు. 2020లో పార్టీ నామినీగా నా మొదటి నిర్ణయం కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం. ఈ రోజు నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం.. డెమోక్రాట్‌గా కమలాకు నామినీగా ఉండాలనుకుంటున్నాను అని బిడెన్ ఒక పోస్ట్‌లో తెలిపారు. రిపబ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..