Thursday, July 31Thank you for visiting

Tag: Kachiguda Station

Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు

Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు

National
Kacheguda Railway Station | కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ. 2.23 కోట్ల వ్యయంతో చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశార‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సోమ‌వారం ఆయ‌న కాచిగూడ రైల్వేస్టేషన్ ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభించి మాట్లాడారు. నిజాంల పాలనలో 1916 లో “గోతిక్ శైలి”లో నిర్మితమైన కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశార‌న్నారు. నగరం మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారని కిషన్ రెడ్డి తెలిపారు.Kacheguda : గ్రీన్ రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాటినం రేటింగ్‌గ్రీన్ రైల్వే స్టేషన్లకు రేటింగ్ ఇచ్చే ఇండ...