Saturday, August 30Thank you for visiting

Tag: Justin Trudeau

Canada Temple | కెనడా ఆలయం వద్ద హిందూ భక్తులపై ఖలిస్తానీ తీవ్రవాదుల దాడి.. జస్టిన్ ట్రూడో స్పందన ఇదీ..

Canada Temple | కెనడా ఆలయం వద్ద హిందూ భక్తులపై ఖలిస్తానీ తీవ్రవాదుల దాడి.. జస్టిన్ ట్రూడో స్పందన ఇదీ..

World
Hindu Devotees Attacked by Khalistani Extremists in Canada Temple | టొరంటో : కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ భక్తుల (Hindu devotees)పై ఖలిస్తానీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొంద‌రు వ్యక్తులు మూకుమ్మ‌డిగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ హిందూ మందిం వెలుపల భ‌క్తుల‌పై క‌ర్ర‌ల‌తో ప్రజలను కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు.ఈ ఘ‌టన తరువాత, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో హిందూ సభ ఆలయంపై దాడిని ఖండించారు, ప్రతి పౌరుడు తమ విశ్వాసాన్ని "స్వేచ్ఛగా, సురక్షితంగా" ఆచరించే హక్కును కలిగి ఉన్నారని స్ప‌ష్టం చేశారు. "ఈరోజు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్ (Hindu Sabha Temple) లో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది" అని ట్రూడో ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. "సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై దర...